❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️ Telegram channel photo

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️ shares మెడికల్ (Medical) updates and media on Telegram. Join to stay updated.

1.5k

Last views

2.6k (2,619 subscribers)
సభ్యుడు
—
Rating
10
Total Posts
Oct 17, 2026, 11:24 AM
అప్‌డేట్ చేయబడింది
Apr 26, 2026
Created
Stats

మీరు తెలుగులో కంటెంట్‌ని చూస్తున్నారు. ఇతర భాషల్లోని కంటెంట్‌ని చూడటానికి సైట్ భాషను మార్చండి.

Channel Information

Channel Information
Channel Name❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️
Username@aushadhamokkaluchetlu
Categoryమెడికల్ (Medical)
Languageతెలుగు
Countryభారతదేశం
సభ్యుడు2,619
Channel TypePublic Channel
Created26, ఏప్రి 2026
Last Updated17, అక్టో 2026 • 4 రోజుల క్రితం
StatusActive

ర్యాంకింగ్

ప్రపంచవ్యాప్త ర్యాంకింగ్
#328650-817
భాష ర్యాంకింగ్
#174+1
కేటగిరీ ర్యాంకింగ్
#8474-16

సబ్‌స్క్రైబర్ వృద్ధి

మొత్తం: 2.6K30 Days growth: -421.6%
09/1809/2309/2810/0310/0810/1310/17
సబ్‌స్క్రైబర్ వృద్ధి - 30 Days
DateSubscribers
18:09:20262,661
19:09:20262,661
20:09:20262,657
21:09:20262,657
22:09:20262,657
23:09:20262,657
24:09:20262,657
25:09:20262,657
26:09:20262,657
27:09:20262,657
28:09:20262,657
29:09:20262,657
30:09:20262,657
01:10:20262,657
02:10:20262,657
03:10:20262,657
04:10:20262,657
05:10:20262,657
06:10:20262,657
07:10:20262,657
08:10:20262,657
09:10:20262,657
10:10:20262,657
11:10:20262,657
12:10:20262,657
13:10:20262,657
14:10:20262,657
15:10:20262,657
16:10:20262,657
17:10:20262,619
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Weekly
DateSubscribers
Week of 20:04:20262,585
Week of 27:04:20262,585
Week of 04:05:20262,602
Week of 11:05:20262,602
Week of 18:05:20262,602
Week of 25:05:20262,602
Week of 01:06:20262,602
Week of 08:06:20262,602
Week of 15:06:20262,602
Week of 22:06:20262,602
Week of 29:06:20262,602
Week of 06:07:20262,674
Week of 13:07:20262,674
Week of 20:07:20262,674
Week of 27:07:20262,674
Week of 03:08:20262,674
Week of 10:08:20262,674
Week of 17:08:20262,684
Week of 24:08:20262,684
Week of 31:08:20262,675
Week of 07:09:20262,661
Week of 14:09:20262,657
Week of 21:09:20262,657
Week of 28:09:20262,657
Week of 05:10:20262,657
Week of 12:10:20262,619
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Monthly
DateSubscribers
April 20262,585
May 20262,602
June 20262,602
July 20262,674
August 20262,684
September 20262,657
October 20262,619
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Yearly
DateSubscribers
20262,619

ఇటీవలి పోస్ట్‌లు

Video
నాటు కలమంద
గర్భాశయ దోషాలు
###########№####
విపరీతంగాఎక్కువరోజులు రక్తస్రావం అవటం,  హార్మోన్స్ ఇమ్ బాలన్స్ అన్నారు.
గర్భసంచిలో గాలి బుడగలు కూడా ఉన్నాయని స్కానింగ్లో తెలియడం.

ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే బాగా ముదిరి పూత వచ్చిన అలోవేరా ( కలబంద) మూడు వేళ్ల కన్నా కొంచెం పెద్ద సైజు ముక్కను తీసుకొని శుభ్రంగా పై తోలు తీసి ఏడు సార్లు కడిగి చిన్ని చిన్ని బియ్యపు గింజలంత ముక్కలు చేసి, దానిలో చిటికెడు ఇంట్లో తయారు చేసుకున్న పసుపు వేసి పరగడుపునే తినే దానిని . ఈ విధంగా మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా నా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది మళ్లీ స్కానింగ్ లో నీటి బుడగలు కూడా కనిపించలేదూ గర్భాశయ దోషాలు ఉన్నవారు తప్పనిసరిగా నాన్ వెజ్ మానేయాలి.
🌹🌹
1,510000
Rhumatoid Arthritis, spondylitis, sciatica,   knee and joint pains  All types of  pains :-
##########################
మెడ, భుజం నొప్పి,వెన్న్నెముక నొప్పి, డిస్కులు అరగడం,  మొకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత  సయాటికా కీళ్లు వాపు అధిక నొప్పులు 

తినేమందు:

తుమ్మజిగురు    100 గా
బూరుగ జిగురు 100గా
మోదుగ జిగురు 100గ్రా
అడవి చింత గింజల పప్పు 100గా
సపెద్ ముస్లి 100గా
శొంఠి.          100గా
అశ్వగంధ.   50 గా
శుద్దగుగ్గులు 50గా
అక్కలకర్ర.     50గా
దుంపరాష్ట్రము 50గా
వాము   50గ్రా
ప్రవాళ పిష్టి 50గా
ముత్యము భస్మం 25గా
కుక్కుటాoడ త్వక్ భస్మము 100 గ్రా

ఇవన్ని చూర్ణాలుచేసి  కలిపి రొజు ఉదయం రాత్రి 1 చెమ్చా గోరు వెచ్చని నీటితోభోజనానికి అరగంటముందు  తిసుకొవాలి,
చల్లటి నీరు చలువ పదార్థాలు పనికిరావు
❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️
మీమస్య చెబితే తగిన మందు తయారు చేసి ఇవ్వబడును
Hanmantharao panthulu kanjarla
Call 9949363498
1,400000
🌼  కేశవర్ధిని 🌼
#################
వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి,   వెంట్రుకలు ఛిట్లిపొకుండా,రాలకుండా వుండటానికి, వెంట్రుకల యెక్క కుదుళ్ళు బలిష్ఠంగా వుండటానికి,  పొడవు పెరగటానికి,  చుండ్రుసమస్య పొవడానికి, వెంట్రుకలు ఆరొగ్యంగా వుండటానికి.

  ఈ తైలం చేయు విధానం : 

1, పచ్చి గుంటగలగరాకు రసం లీటర్
2,  పచ్చి ఉసిరికాయల రసం లీటర్
3, పచ్చి గోరింటాకు రసంలీటర్
4,పచ్చి నీలి ఆకులకషాయం లీటర్
5,పచ్చి మందారపూవుల రసములీటర్
6, గురుగింజల కషాయం లీటర్
7,కరక్కాయల కషాయం లీటర్
8,  మామిడికాయజీడి రసం లీటర్
9, తెల్లఉల్లిగడ్డలరసం లీటర్
10 మర్రిఊడలకషాయం  లీటర్
11,లోహా భస్మం  1/4 kg

ఈ పై చెప్పిన వస్తువులు మహా శక్తివంతమైనవి, , ఈ అన్ని పచ్చివి దంచి రసం తీసుకోవాలి
        కషాయం చేయడం
కషాయం చేయాల్సిన వస్తువులు తిసుకొని ఈ పదార్దానికి 8 రెట్లునీరు పొసి 2 రెట్లు వుండేటట్లుగా మెల్లగా కాచుకొని  తైలంలో కలుపుకొవాలి ) ఇలా చెప్పినవన్నీ  మంచి నాణ్యమైనవి తిసుకొని, ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఇందులో నల్లనువ్వుల నూనె,  5 లీటర్లు వేసుకొని   సన్నని మంట పైన  చెయుచూ, పై చెప్పిన కషాయాలు  రసాలు ఇగిరిపొయేవరకూ మరిగించి, కేవలం నూనె మాత్రమే మిగిలేలా చుసుకొని దించుకొని వడపొసి, ఈ నూనె ని గాజు సీసాలో  భద్రపరుచుకొవాలి  ఈ నూనె  2, 3 లీటర్లు మీకు  మిగలవచ్చును అది కూడా జాగ్రత్తగా చేస్తే లేకుంటే ఇంకా నూనె తగ్గే అవకాశం వుంది. ఈ గొప్ప తైలాన్ని  వెంట్రుకల యెక్క కుదుళ్ళకు రాసుకొని మెల్లగా  5 నిముషాలు మర్దన చేయాలి,

               శీకాకాయ100 గ్రా మరియు కుంకుడుకాయ 400గ్రా మెత్తగా దంచి  కలిపి  తల స్నానం చేయాలి.
         మీరు చేసుకొలేని పక్షంలో మా దగ్గర తిసుకొగలరు speed. post ద్వారా పంపగలము 1200 +100 కొరియర్. /500ml
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Arogya samasyalaku
call
cell.9949363498
K.Hanmanthrao panthulu
:
1,660000
Photo
స్టోన్ ఫ్రూట్ అంటే ఏమిటి?
డ్రూప్స్ అని కూడా పిలువబడే రాతి పండ్లు వాటి కండగల బాహ్య భాగం మరియు లోపల పెద్ద, గట్టి గుంట లేదా "రాయి" కలిగి ఉన్న పండ్ల వర్గం. ఈ రాయి పండు యొక్క విత్తనాన్ని రక్షిస్తుంది, ఇది పండ్లలో ఒక ప్రత్యేక లక్షణంగా మారుతుంది. "స్టోన్ ఫ్రూట్" అనే పదం ఈ సాధారణ లక్షణాన్ని పంచుకునే విస్తృత శ్రేణి పండ్లను కలిగి ఉంటుంది, ప్రతి ఒక్కటి రుచి మరియు పోషకాల సంపదను అందిస్తుంది.

రాతి పండ్లు వాటి ప్రత్యేక లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి:

ప్రతి రాతి పండు మధ్యలో గింజలు ఉండే గట్టి, తినకూడని గుంట ఉంటుంది. ఈ రాయి తరచుగా పండ్ల గుజ్జు నుండి వేరు చేసే సన్నని, పీచు పొరతో చుట్టుముట్టబడి ఉంటుంది.

రాతి పండు యొక్క కంద సాధారణంగా జ్యుసిగా, మృదువుగా మరియు రుచిలో సమృద్ధిగా ఉంటుంది. రకాన్ని బట్టి, ఇది తీపి నుండి పుల్లని వరకు ఉంటుంది.

❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️
Hanmantharao panthulu kanjarla
1,270000

Showing 10 of 10 posts

రేటింగ్

లాగిన్ అవసరం

Frequently Asked Questions

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️ టెలిగ్రామ్ ఛానల్ దేని గురించి?+

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️ (@aushadhamokkaluchetlu) tgdio లో మెడికల్ (Medical) వర్గంలో జాబితా చేయబడిన టెలిగ్రామ్ ఛానల్. ర్యాంకింగ్, రేటింగ్, రివ్యూలు మరియు ఇటీవలి పోస్ట్‌లు చూసి సబ్‌స్క్రైబ్ చేసే ముందు నిర్ణయించండి. ప్రస్తుతం tgdio లో సుమారు 2,619 సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

నేను ❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️ (@aushadhamokkaluchetlu) ను టెలిగ్రామ్‌లో ఎలా జాయిన్ అవ్వాలి?+

tgdio లో ఛానల్ ప్రొఫైల్ తెరిచి, Join / Open in Telegram తో @aushadhamokkaluchetlu కు ఉచితంగా సబ్‌స్క్రైబ్ చేయండి.

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️ మంచి మెడికల్ (Medical) ఛానల్‌నా?+

tgdio లో జాయిన్ కావడానికి ముందు ❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️ రేటింగ్, రివ్యూలు, ర్యాంకింగ్ మరియు పోస్ట్‌లు చూడండి. ప్రస్తుతం tgdio లో సుమారు 2,619 సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఇలాంటి మెడికల్ (Medical) ఛానల్‌లతో పోల్చండి.

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️ స్టాట్స్ మరియు పోస్ట్‌లు ఎక్కడ చూడాలి?+

tgdio లో @aushadhamokkaluchetlu పేజీ తెరవండి — సబ్‌స్క్రైబర్ స్టాట్స్, ర్యాంకింగ్, రేటింగ్ మరియు పోస్ట్‌లు. Stats లింక్‌తో గ్రోత్ చార్ట్ చూడండి.