Arthritis | Spondylitis | Sciatica | Knee & Joint Pain Support
ఈ చూర్ణం సంప్రదాయ ఆయుర్వేద ద్రవ్యాలతో తయారు చేయబడింది.
ఉపయోగపడే పరిస్థితులు: ✅ కీళ్ల నొప్పులు
✅ మెడ, భుజం నొప్పులు
✅ వెన్నెముక నొప్పి
✅ సయాటికా (Sciatica)
✅ మోకాళ్ల నొప్పి, గుజ్జు అరుగుదల
✅ నరాల బలహీనత
✅ ఎముకల బలహీనత
🌿 చూర్ణంలో ఉపయోగించే ద్రవ్యాలు:
• తుమ్మజిగురు – 100 గ్రా
• బూరుగ జిగురు – 100 గ్రా
• మోదుగ జిగురు – 100 గ్రా
• చింతగింజల పప్పు – 100 గ్రా
• సఫేద్ ముస్లి – 100 గ్రా
• శొంఠి – 100 గ్రా
• అశ్వగంధ – 50 గ్రా
• శుద్ధ గుగ్గులు – 50 గ్రా
• అక్కలకర్ర – 50 గ్రా
• దుంపరాష్ట్రము – 50 గ్రా
• వాము – 50 గ్రా
• ప్రవాళ పిష్టి – 50 గ్రా
• ముత్య భస్మం – 25 గ్రా
• కుక్కుటాండ త్వక్ భస్మం – 100 గ్రా
🥄 వాడే విధానం:
పై ద్రవ్యాలను చూర్ణంగా చేసి కలపాలి.
మోతాదు:
👉 ఉదయం, రాత్రి 1 టీ స్పూన్ చొప్పున గోరువెచ్చని నీటితో భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.
⚠️ పథ్యం:
❌ చల్లటి నీరు, చల్లని పదార్థాలు, ఐస్ పదార్థాలు వీలైనంత వరకు నివారించండి.
గమనిక: కీళ్ల నొప్పులకు కారణాలు వ్యక్తికి వ్యక్తికి వేర్వేరుగా ఉండవచ్చు. సమస్యను బట్టి తగిన ఆయుర్వేద ఔషధాలు, పంచకర్మ లేదా ఇతర చికిత్సలు అవసరమవచ్చు.
📞 మీ ఆరోగ్య సమస్యను వివరించండి. మీ ప్రకృతికి, సమస్యకు తగిన ఆయుర్వేద మందులు తయారు చేసి అందించబడును.
సంప్రదించండి:
📱 99493 63498








