Education free India Telegram channel photo

Education free India

@educationfreeindiaPublic Channel

ఇది ఒక సేవ ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చి ఎటు దారిలేక మనలని సంప్రదిస్తే తప్పక సహాయం చేయాలి అందుకే అందరి సహకారం ఉండాలి అలాంటి వారే ఈ మాసేవాళ్లో జాయిన్ అవ్వండి కానీ స్వార్థం తో ఉండే వారు వద్దు దయచేసి ఎందుకు అంటే నువ్వు సహాయం చేయలేకపోతే నీకు చేసే వారు ఉండరు

162

Last views

7k (7,020 subscribers)
సభ్యుడు
—
Rating
30
Total Posts
Oct 14, 2026, 9:43 PM
అప్‌డేట్ చేయబడింది
Apr 7, 2026
Created
Stats

మీరు తెలుగులో కంటెంట్‌ని చూస్తున్నారు. ఇతర భాషల్లోని కంటెంట్‌ని చూడటానికి సైట్ భాషను మార్చండి.

Channel Information

Channel Information
Channel NameEducation free India
Username@educationfreeindia
Categoryనెట్‌వర్కింగ్
Languageతెలుగు
Countryభారతదేశం
సభ్యుడు7,020
Channel TypePublic Channel
Created7, ఏప్రి 2026
Last Updated14, అక్టో 2026 • 7 రోజుల క్రితం
StatusActive

ర్యాంకింగ్

ప్రపంచవ్యాప్త ర్యాంకింగ్
#338922-898
భాష ర్యాంకింగ్
#182-1
కేటగిరీ ర్యాంకింగ్
#6730-25

సబ్‌స్క్రైబర్ వృద్ధి

మొత్తం: 7.0K30 Days growth: -1251.7%
09/1509/2009/2509/3010/0510/1010/14
సబ్‌స్క్రైబర్ వృద్ధి - 30 Days
DateSubscribers
15:09:20267,145
16:09:20267,145
17:09:20267,119
18:09:20267,119
19:09:20267,119
20:09:20267,119
21:09:20267,119
22:09:20267,119
23:09:20267,119
24:09:20267,119
25:09:20267,119
26:09:20267,119
27:09:20267,119
28:09:20267,119
29:09:20267,119
30:09:20267,119
01:10:20267,119
02:10:20267,119
03:10:20267,119
04:10:20267,119
05:10:20267,119
06:10:20267,119
07:10:20267,119
08:10:20267,119
09:10:20267,119
10:10:20267,119
11:10:20267,119
12:10:20267,119
13:10:20267,119
14:10:20267,020
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Weekly
DateSubscribers
Week of 06:04:20267,402
Week of 13:04:20267,402
Week of 20:04:20267,402
Week of 27:04:20267,392
Week of 04:05:20267,392
Week of 11:05:20267,378
Week of 18:05:20267,378
Week of 25:05:20267,378
Week of 01:06:20267,344
Week of 08:06:20267,344
Week of 15:06:20267,344
Week of 22:06:20267,344
Week of 29:06:20267,301
Week of 06:07:20267,301
Week of 13:07:20267,301
Week of 20:07:20267,282
Week of 27:07:20267,282
Week of 03:08:20267,253
Week of 10:08:20267,253
Week of 17:08:20267,214
Week of 24:08:20267,182
Week of 31:08:20267,182
Week of 07:09:20267,145
Week of 14:09:20267,119
Week of 21:09:20267,119
Week of 28:09:20267,119
Week of 05:10:20267,119
Week of 12:10:20267,020
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Monthly
DateSubscribers
April 20267,392
May 20267,378
June 20267,344
July 20267,282
August 20267,182
September 20267,119
October 20267,020
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Yearly
DateSubscribers
20267,020

Top 10 posts

Most viewed posts from this channel

By views
  1. #1Post #499820.4K
  2. #2ఇది ఒక పెయిడ్ చానెల్ ఇందులో 16586 మంది సభ్యులు ఒకసారి ఆలోచించండి20.2K
  3. #3చిన్న కథ – విలువ తెలిసిన రోజు19.0K
  4. #4నీతులు, విలువలు17.3K
  5. #5ఇది ఒక పెయిడ్ చానెల్ ఇందులో 16586 మంది సభ్యులు ఒకసారి ఆలోచించండి 1658613.9K
  6. #6ఇలాంటి వాటికి అయితే తప్పక కట్టేస్తారు కదా అన్ని పేపర్స్ నేను ఉచితంగా అ13.4K
  7. #7Free Spoken 9 Languages Books 👇 https://drive.google.com/drive/folder13.3K
  8. #8Thankyou13.0K
  9. #9https://youtube.com/shorts/23l27rUJ6Ao?si=f2iW3coawSffLlzB11.5K
  10. #10ఈ ఛానల్ లింక్ మీ స్నేహితులు షేర్ చేయండి👇 వారికి ఉపయోగ పడుతుంది అనుకుం9.9K

ఇటీవలి పోస్ట్‌లు

Education free India logo
Education free India

14, అక్టో 2026 15:23

పుడమి ఎడ్యుకేషన్ లైబ్రరీ APP లో అందుబాటులో ఉండేవి #master_page (మీకు ఇక్కడ ఏది కావాలి అనుకున్న ఇక్కడ ఉండే ట్యాగ్ మీద క్లిక్ ఉంది అన్ని దానికి సంబంచినవి మాత్రమే కనిపిస్తాయి) Andhra Pradesh #AP జాబ్స్ కేటగిరి 1. TET 2. DSC 3. Police (SI & Constable)…
1,160000
Education free India logo
Education free India

14, అక్టో 2026 15:20

Follow the Education Library channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VagndB6GzzKTHRBsoU38


ప్రతి రోజు అన్ని రకాల క్విజ్ ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి
4 క్లాస్ నుండి pg వరకు
AP and TG సెంట్రల్, కంప్యూటర్, వరకు అన్ని పోటీ పరీక్షల మరియు ఎంట్రెన్స్ ల లైబ్రరీ ఇది

ఇక్కడ అన్ని ఉచితం


పుడమి ఎడ్యుకేషన్ లైబ్రరీ
1,120000
Education free India logo
Education free India

14, అక్టో 2026 15:20

పుడమి ఎడ్యుకేషన్ లైబ్రరీ
APP లో అందుబాటులో ఉండేవి

#master_page

(మీకు ఇక్కడ ఏది కావాలి అనుకున్న ఇక్కడ ఉండే ట్యాగ్ మీద క్లిక్ ఉంది అన్ని దానికి సంబంచినవి మాత్రమే కనిపిస్తాయి)

Andhra Pradesh #AP

జాబ్స్ కేటగిరి
1. TET
2. DSC
3. Police (SI & Constable)
4. Group-1
5. Group-2
6. Group-3
7. Group-4
8. ALL Groups
9. Ap High Court
10. Ap Agriculture
11. Ap Nursing
12. AP General knowledge

AP Entrence Exam

1. AP EAPCET
2. AP LAWCET
3. AP ICET
4. AP PGCET
5. AP IIIT (RGUKT)
6. AP Polytechnic
7. General Entrance (AP)

Telangana #TG
1. TET
2. DSC
3. Police (SI & Constable)
4. Group-1
5. Group-2
6. Group-3
7. Group-4
8. ALL Groups
9. TG High Court
10. TG Agriculture
11. TG Nursing
12. Singareni
12. TG General knowledge

TG Entrence Exam

1. TS EAPCET
2. TS LAWCET
3. TS ICET
4. TS PGCET
5. TS IIIT (RGUKT)
6. TS Polytechnic
7. General Entrance (TS)


Central #Central
Jobs

1. SSC
2. Banking
3. IBPS
4. RRB
5. Railway
6. UPSC
7. CDS
8. AFCAT
9. GATE
10. IT Jobs
11. Central Govt Jobs
12. Engineering Jobs
13. Nursing Jobs (Central)
14. Army Jobs
15. Navy Jobs
16. Vayu (Air Force)
17. General Quiz (Central)
18. ISRO
19. DRDO
20. EPFO
21. LIC & Insurance

Entrence

1. NEET-UG
2. NEET PG
3. JEE Main
4. JEE Advanced
5. CUET-UG
6. NDA
7. CLAT
8. NIFT
9. IPMAT
10. General Entrance
11. CAT (IIM)
12. CUET (PG)


Computer

1. MS Office
2. C++ Programming
3. Python Programming
4. Java Programming
5. Internet & Basics
6. Computer Hardware
7. Computer Networking

Kid's

1. Class 4
2. Class 5
3. Class 6
4. Class 7
5. Class 8
6. Class 9
7. Class 10
8. Class 11
9. Class 12
10. General Quiz (Kids)

Entrence

1. Class 6 Entrance
2. Class 7 Entrance
3. Class 8 Entrance
4. Class 9 Entrance
5. Sainik School
6. Navodaya
7. General Entrance (Kids)


అన్ని పరీక్షలకి అలాగే ఎంట్రెన్స్ లకి క్విజ్ ఉంటుంది ఉచితంగా

https://play.google.com/store/apps/details?id=com.dbhapps.education_library_app
975000
Education free India logo
Education free India

11, అక్టో 2026 17:22

Follow the Education Library channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VagndB6GzzKTHRBsoU38


ప్రతి రోజు అన్ని రకాల క్విజ్ ల కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి
4 క్లాస్ నుండి pg వరకు
AP and TG సెంట్రల్, కంప్యూటర్, వరకు అన్ని పోటీ పరీక్షల మరియు ఎంట్రెన్స్ ల లైబ్రరీ ఇది

ఇక్కడ అన్ని ఉచితం


పుడమి ఎడ్యుకేషన్ లైబ్రరీ
1,220000
Education free India logo
Education free India

11, అక్టో 2026 09:44

ఈ యాప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది
దయచేసి ప్రతి సభ్యుడు బాధ్యతగా షేర్ చేయండి

పిల్లలకు 4 వ తరగతి నుంచి ఈ క్విజ్ అలవాటు చేయండి తర్వాతకి ఏ ఎంట్రన్స్ అయినా సరే ఈజీగా పాస్ అయితారు
ఉచితం అని చెప్పగానే మీకు చిన్న చూపు అనిపిస్తుండొచ్చు
కానీ ఇది లక్షలు పెట్టి తయారు చేయడం జరిగింది యాప్
కానీ ఫ్రీగానే అందిస్తున్నాం సేవలు
ఎందుకు అంటే అందరూ డబ్బులు పెట్టి చదవాలి అని అనుకునే వారు ఉండకపోవచ్చు
అలాంటి వారికి కొందరికైనా ఉపయోగపడుతుందని ఉద్దేశంతోనే చేయడం జరిగింది.
దీంట్లో అన్ని అందుబాటులో ఉంటే న్యూస్ పేపర్ తో సహా
అందుబాటులో ఉన్న నవలలు వాళ్ళు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది

వీలైతే ఒకసారి చూడండి


ప్రతి సభ్యుడు బాధ్యత మీ అన్ని గ్రూప్ లకు app share చేయండి

https://play.google.com/store/apps/details?id=com.dbhapps.education_library_app
1,250001
Education free India logo
Education free India

11, అక్టో 2026 09:44

పుడమి ఎడ్యుకేషన్ లైబ్రరీ
APP లో అందుబాటులో ఉండేవి

#master_page

(మీకు ఇక్కడ ఏది కావాలి అనుకున్న ఇక్కడ ఉండే ట్యాగ్ మీద క్లిక్ ఉంది అన్ని దానికి సంబంచినవి మాత్రమే కనిపిస్తాయి)

Andhra Pradesh #AP

జాబ్స్ కేటగిరి
1. TET
2. DSC
3. Police (SI & Constable)
4. Group-1
5. Group-2
6. Group-3
7. Group-4
8. ALL Groups
9. Ap High Court
10. Ap Agriculture
11. Ap Nursing
12. AP General knowledge

AP Entrence Exam

1. AP EAPCET
2. AP LAWCET
3. AP ICET
4. AP PGCET
5. AP IIIT (RGUKT)
6. AP Polytechnic
7. General Entrance (AP)

Telangana #TG
1. TET
2. DSC
3. Police (SI & Constable)
4. Group-1
5. Group-2
6. Group-3
7. Group-4
8. ALL Groups
9. TG High Court
10. TG Agriculture
11. TG Nursing
12. Singareni
12. TG General knowledge

TG Entrence Exam

1. TS EAPCET
2. TS LAWCET
3. TS ICET
4. TS PGCET
5. TS IIIT (RGUKT)
6. TS Polytechnic
7. General Entrance (TS)


Central #Central
Jobs

1. SSC
2. Banking
3. IBPS
4. RRB
5. Railway
6. UPSC
7. CDS
8. AFCAT
9. GATE
10. IT Jobs
11. Central Govt Jobs
12. Engineering Jobs
13. Nursing Jobs (Central)
14. Army Jobs
15. Navy Jobs
16. Vayu (Air Force)
17. General Quiz (Central)
18. ISRO
19. DRDO
20. EPFO
21. LIC & Insurance

Entrence

1. NEET-UG
2. NEET PG
3. JEE Main
4. JEE Advanced
5. CUET-UG
6. NDA
7. CLAT
8. NIFT
9. IPMAT
10. General Entrance
11. CAT (IIM)
12. CUET (PG)


Computer

1. MS Office
2. C++ Programming
3. Python Programming
4. Java Programming
5. Internet & Basics
6. Computer Hardware
7. Computer Networking

Kid's

1. Class 4
2. Class 5
3. Class 6
4. Class 7
5. Class 8
6. Class 9
7. Class 10
8. Class 11
9. Class 12
10. General Quiz (Kids)

Entrence

1. Class 6 Entrance
2. Class 7 Entrance
3. Class 8 Entrance
4. Class 9 Entrance
5. Sainik School
6. Navodaya
7. General Entrance (Kids)


అన్ని పరీక్షలకి అలాగే ఎంట్రెన్స్ లకి క్విజ్ ఉంటుంది ఉచితంగా

https://play.google.com/store/apps/details?id=com.dbhapps.education_library_app
1,220000
Education free India logo
Education free India

09, అక్టో 2026 13:01

ఈ యాప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది
దయచేసి ప్రతి సభ్యుడు బాధ్యతగా షేర్ చేయండి

పిల్లలకు 4 వ తరగతి నుంచి ఈ క్విజ్ అలవాటు చేయండి తర్వాతకి ఏ ఎంట్రన్స్ అయినా సరే ఈజీగా పాస్ అయితారు
ఉచితం అని చెప్పగానే మీకు చిన్న చూపు అనిపిస్తుండొచ్చు
కానీ ఇది లక్షలు పెట్టి తయారు చేయడం జరిగింది యాప్
కానీ ఫ్రీగానే అందిస్తున్నాం సేవలు
ఎందుకు అంటే అందరూ డబ్బులు పెట్టి చదవాలి అని అనుకునే వారు ఉండకపోవచ్చు
అలాంటి వారికి కొందరికైనా ఉపయోగపడుతుందని ఉద్దేశంతోనే చేయడం జరిగింది.
దీంట్లో అన్ని అందుబాటులో ఉంటే న్యూస్ పేపర్ తో సహా
అందుబాటులో ఉన్న నవలలు వాళ్ళు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది

వీలైతే ఒకసారి చూడండి


ప్రతి సభ్యుడు బాధ్యత మీ అన్ని గ్రూప్ లకు app share చేయండి

https://play.google.com/store/apps/details?id=com.dbhapps.education_library_app
1,210000
Education free India logo
Education free India

09, అక్టో 2026 13:01

పుడమి ఎడ్యుకేషన్ లైబ్రరీ
APP లో అందుబాటులో ఉండేవి

#master_page

(మీకు ఇక్కడ ఏది కావాలి అనుకున్న ఇక్కడ ఉండే ట్యాగ్ మీద క్లిక్ ఉంది అన్ని దానికి సంబంచినవి మాత్రమే కనిపిస్తాయి)

Andhra Pradesh #AP

జాబ్స్ కేటగిరి
1. TET
2. DSC
3. Police (SI & Constable)
4. Group-1
5. Group-2
6. Group-3
7. Group-4
8. ALL Groups
9. Ap High Court
10. Ap Agriculture
11. Ap Nursing
12. AP General knowledge

AP Entrence Exam

1. AP EAPCET
2. AP LAWCET
3. AP ICET
4. AP PGCET
5. AP IIIT (RGUKT)
6. AP Polytechnic
7. General Entrance (AP)

Telangana #TG
1. TET
2. DSC
3. Police (SI & Constable)
4. Group-1
5. Group-2
6. Group-3
7. Group-4
8. ALL Groups
9. TG High Court
10. TG Agriculture
11. TG Nursing
12. Singareni
12. TG General knowledge

TG Entrence Exam

1. TS EAPCET
2. TS LAWCET
3. TS ICET
4. TS PGCET
5. TS IIIT (RGUKT)
6. TS Polytechnic
7. General Entrance (TS)


Central #Central
Jobs

1. SSC
2. Banking
3. IBPS
4. RRB
5. Railway
6. UPSC
7. CDS
8. AFCAT
9. GATE
10. IT Jobs
11. Central Govt Jobs
12. Engineering Jobs
13. Nursing Jobs (Central)
14. Army Jobs
15. Navy Jobs
16. Vayu (Air Force)
17. General Quiz (Central)

Entrence

1. NEET-UG
2. NEET PG
3. JEE Main
4. JEE Advanced
5. CUET-UG
6. NDA
7. CLAT
8. NIFT
9. IPMAT
10. General Entrance

Computer

1. MS Office
2. C++ Programming
3. Python Programming
4. Java Programming
5. Internet & Basics
6. Computer Hardware
7. Computer Networking

Kid's

1. Class 4
2. Class 5
3. Class 6
4. Class 7
5. Class 8
6. Class 9
7. Class 10
8. Class 11
9. Class 12
10. General Quiz (Kids)

Entrence

1. Class 6 Entrance
2. Class 7 Entrance
3. Class 8 Entrance
4. Class 9 Entrance
5. Sainik School
6. Navodaya
7. General Entrance (Kids)


అన్ని పరీక్షలకి అలాగే ఎంట్రెన్స్ లకి క్విజ్ ఉంటుంది ఉచితంగా

https://play.google.com/store/apps/details?id=com.dbhapps.education_library_app
1,120003
Education free India logo
Education free India

03, అక్టో 2026 09:04

ఈ app లో అన్ని ఉచితం
మీ ఏ exam కి ప్రిపేర్ అవుతున్న కూడా ఏ ఎంట్రన్స్ కి రెడీ అవుతున్న కూడా రోజుకి ఒక 30 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి
మీకే అర్థం అవుతుంది
గేమ్స్ రూపంలో క్విజ్ కూడా ఉంటుంది
4 తరగతి నుండి ప్రారంభం


ప్రతి రోజు ఫోన్ గంటల తరబడి రీల్స్ చూస్తూ సమయం వృధా చేసే కన్నా ఒక గంట మీ నాలెడ్జ్ పైన దృష్టి పెట్టండి
శ్రమ నీ ఆయుధం అయితే
ఓటమి అనేది నీ బానిస అవుతుంది గుర్తు పెట్టుకోండి మిత్రమా


ప్లే స్టోర్ లోనే ఇలాటి అప్ లేదు
ఇలా ఉచితగా అందించే వారు లేరు
కావాలంటే చూడంటి మీరే



అందుబాటులో ఉన్న పుస్తకాలు అలాగే నవలలు కూడా ఉచితగా ఇస్తున్న ఒకే ఒక్క ఫౌండేషన్ మనది


ఇంతకన్నా ఎవ్వరు చెప్పలేరు


ప్రతి ఒక్కరి మొబైల్ లో తప్పక ఉండవలసిన app


అందుకే షేర్ చేయండి
మీరు లాగిన్ అయి చూడండి
మిగతావారికి కూడా చెప్పండి
దీని గురించీ


ధన్యవాదాలు
పుడమి ఎడ్యుకేషన్ లైబ్రరీ టీమ్

https://play.google.com/store/apps/details?id=com.dbhapps.education_library_app
2,170000
Education free India logo
Education free India

03, అక్టో 2026 09:04

Education Library App
ఇది ఎడ్యుకేషన్ రంగంలోనే మొట్టమొదటిసారిగా అన్ని ఉచితంగా అందిస్తున్న మొట్టమొదటి ఇది
ప్రతి విద్యార్థి
మరియు
నిరుద్యోగికి మొబైల్ లో తప్పనిసరిగా ఉండవలసిన app ఇది


ఇక్కడ అన్ని క్విజ్ రూపంలో ఉచితంగా దొరుకుతాయి
(తెలంగాణ, ఆంధ్రా ప్రదేశ్, సెంట్రల్ , కిడ్స్, కంప్యూటర్)
మరియు
మా దగ్గర ఉన్న కొన్ని పిడిఎఫ్ పుస్తకాలు కూడా మీకు ఉచితంగా ఇవ్వబడును

ఇది మన అందరి
ఇది ఉచిత సేవ
4 తరగతి నుంచి PHD,UPSC వరకు అన్ని ఉచితంగా క్విజ్ రూపంలో ఇక్కడ లభిస్తాయి

మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కైనా ఇక్కడ క్విజ్ రూపంలో నాలెడ్జి పెంచుకోవచ్చు

మీరు ఏ జాబ్ ప్రిపరేషన్ కైనా ఇక్కడ క్విజ్ రూపంలో నాలెడ్జ్ పెంచుకోవచ్చు

ప్రతిరోజు ఒక పది నిమిషాలు ప్రాక్టీస్ చేయండి మీ నాలెడ్జ్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది

4 తరగతి నుంచి CBSC సిలబస్ ఇప్పుడున్న Ai కి అనుకూలంగా అందించడం జరుగుతుంది

ఈ యాప్ లో రిక్వెస్ట్ పేజీలో మీకు కావాల్సిన పుస్తకాలు రిక్వెస్ట్ చేయండి మనకు అందుబాటులో ఉన్న ప్రతి పుస్తకం మరియు నవలలు మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది

ఇందులో క్విజ్ గేమ్స్ కూడా ఉంటాయి మల్టీ ప్లేయర్స్ తోని గేమ్స్ ఆడడానికి కూడా అవకాశం ఉంది ఇందులో.

ఇదంతా ఉచితం ఎక్కడ కూడా మీరు డబ్బులు పెట్టి చేయాల్సిన అవసరం ఇందులో అసలు లేదు


యాప్ లో ఏదైనా సమస్య ఉన్న "how can I help you" కి మీరు మెసేజ్ చేయగలరు

https://play.google.com/store/apps/details?id=com.dbhapps.education_library_app
1,900002
Education free India logo
Education free India

01, మే 2026 12:27

ఇది ఒక పెయిడ్ చానెల్ ఇందులో 16586 మంది సభ్యులు ఒకసారి ఆలోచించండి 16586 X 50 =829300/- (99 వద్దు 50 గానే లెక్క చేయండి )ఒక ఇయర్ కి అంటే ఒక నెలకి 69108/- రూపాయలు కడుస్తున్నారు అతనికి మరి ఉచిత సేవ అనగానే ఎందుకు అంత చిన్న చూపు
13,900003
Education free India logo
Education free India

01, మే 2026 12:27

ఇలాంటి వాటికి అయితే తప్పక కట్టేస్తారు కదా అన్ని పేపర్స్ నేను ఉచితంగా అందిస్తున్న
13,400000
Education free India logo
Education free India

01, మే 2026 12:27

నీతులు, విలువలు
వ్యాపారంలో కల్తీ లేదు.
జీవితంలో మోసం లేదు.

నిజాయితీ వాళ్ల శ్వాస.
త్యాగమే వాళ్ల సంపద.

కులమతాలకు అతీతంగా
అందరినీ
మనుషుల్లానే చూసిన తరం అది.

ఈరోజు పరిస్థితి

ఆ తరం
లాంతర్ల కాంతితో
మన జీవితాల్లో వెలుగు నింపింది.

ఈ తరం
కరెంటు దీపాల వెలుగులో
చీకట్లను పెంచుకుంటోంది.

వెళ్తున్న ఆ తరం నుంచి
ప్రేమను
విలువలను
ఓర్పును
సహనాన్ని
నేర్చుకోకపోతే
మన భవిష్యత్తు నిజంగా అంధకారమే.

మన బాధ్యత – చివరి ప్రశ్న

ఒక రోజు
మన పిల్లలు కూడా
మన గురించి ఇలానే రాస్తారా?

“వాళ్ల దగ్గర
టెక్నాలజీ ఉంది
కానీ
మనుష్యత్వం లేదు”
అని చెప్పే పరిస్థితి
వాళ్లకు రాకూడదంటే…

ఇప్పుడే
మన జీవన విధానాన్ని
కొంచెం అయినా మార్చుకోవాలి.

పాత తరాన్ని గౌరవించండి.
వాళ్లే మన మూలాలు.
వాళ్లే మన బలం.

వాళ్లు పుస్తకాలలో మిగిలిపోతే
అది మన వైఫల్యం.
వాళ్ల విలువలు
మన జీవనంలో కొనసాగితే
అదే వాళ్లకు నిజమైన నివాళి.

ఒక్కసారి
ఆ తరం మనుషుల్ని గుర్తు చేసుకోండి.
వాళ్ల చేతిని ప్రేమగా పట్టుకోండి.

అదే వాళ్లకు మనం ఇవ్వగలిగిన
అతిపెద్ద గౌరవం. 🌱

👉సేకరణ
17,3000016
Education free India logo
Education free India

01, మే 2026 12:27

ఒక తరం – ఒక జీవన పాఠం

చేతిలో ఫోన్ లేదు.
జేబులో డబ్బు మోతాదు కాదు.
ఇంట్లో ఏసీలు, కూలర్లు లేవు.

అయినా సరే
ఆ తరం ముఖాల్లో ఒక ప్రశాంతత ఉండేది.
మనకంటే వందేళ్లు ఎక్కువ ఆనందంగా,
వందేళ్లు ఎక్కువ ఆరోగ్యంగా
వాళ్లు జీవించారు.

ఇది కేవలం జ్ఞాపకాల ముసుగులో దాగిన నాస్టాల్జియా కాదు.
ఇది మనం ఒప్పుకోవాల్సిన ఒక నిజం.

ప్రశ్న ఒక్కటే…

అసలు వాళ్ల జీవితాన్ని అంత బలంగా నిలబెట్టిన రహస్యం ఏమిటి?

ఈ తరం వెళ్లిపోతే
మనకు ప్రేమను పంచే చేతులు ఉండవు.
మన మాటలను మధ్యలో ఆపకుండా వినే చెవులు ఉండవు.
మన చిన్న విజయాలను చూసి కన్నీరు పెట్టే కళ్ళు ఉండవు.

మన కళ్ల ముందే
ఒక శకం నిశ్శబ్దంగా ముగిసిపోతోంది.

మనకు జన్మనిచ్చిన,
జీవితం ఎలా జీవించాలో నేర్పిన
ఒక గొప్ప తరం
నెమ్మదిగా శాశ్వత వీడ్కోలు చెబుతోంది.

వాళ్లతో పాటు
వాళ్ల విలువలు,
వాళ్ల ఆప్యాయతలు,
వాళ్ల జీవనశైలి కూడా
మసకబారిపోతోంది.

మనము నిజంగా ఏం కోల్పోతున్నామో
మనకు పూర్తిగా అర్థమవుతోందా?

ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం.

ఆ తరం గొప్పతనం ఏమిటి?

అది
అన్నం తినే ముందు
పక్కవాడి ఆకలిని గుర్తించిన తరం.

ఇళ్లు చిన్నవే.
కానీ
మనుషుల మధ్య ప్రేమ విశాలమైనది.

వాళ్లు ఎప్పుడూ
“నేను” అనలేదు.
“మనము” అని జీవించారు.

ఉమ్మడి కుటుంబాల్లో
కష్టాలు పంచుకున్నారు.
సుఖాలు పంచుకున్నారు.
కన్నీళ్లను దాచుకోలేదు.
ఆనందాన్ని దాచుకోలేదు.

ఆస్తుల కంటే
ఆప్యాయతలకు విలువ ఇచ్చిన తరం అది.
డబ్బు కన్నా
బంధాలే జీవితమని నమ్మిన తరం.

సమయాన్ని గౌరవించిన జీవితం

ఆ తరం
సమయాన్ని జయించలేదు…
సమయంతో కలిసి నడిచింది.

పని సమయానికి పని.
మనుషుల సమయానికి మనుషులు.

ఎవరికి ఎంత సమయం ఇవ్వాలో
వాళ్లకు సహజంగానే తెలుసు.

ఇప్పుడు
మన దగ్గర టైమ్ మేనేజ్‌మెంట్ యాప్స్ ఉన్నాయి.
కానీ
సమయానికి మనిషిగా ఉండే గుణం
నెమ్మదిగా మాయమవుతోంది.

విద్య, జ్ఞానం, జీవన బుద్ధి

వాళ్లకు
పెద్ద పెద్ద డిగ్రీలు ఉండకపోవచ్చు.

కానీ
జీవితం అనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన తరం వాళ్లు.

గడియారం లేకున్నా
సూర్యుణ్ని చూసి సమయం చెప్పగలిగారు.

క్యాలిక్యులేటర్ లేకున్నా
నోటి లెక్కలతో జీవితం నడిపారు.

ఇంటర్నెట్ లేకున్నా
అపారమైన జ్ఞానాన్ని
మనసులో భద్రపరచుకున్నారు.

జీపీఎస్ లేకున్నా
గమ్యాన్ని తప్పకుండా చేరగలిగారు.

తెలివి అంటే మార్కులు కాదని
వాళ్లు మనకు నేర్పారు.
జ్ఞానం అంటే సమాచారం కాదు,
అనుభవం అని చూపించారు.

ప్రకృతితో ఉన్న బంధం

వాళ్లు ప్రకృతిని
వాడుకోలేదు…
దోపిడీ చేయలేదు…
గౌరవించారు.

చెట్టు అంటే నీడ.
నది అంటే తల్లి.
మట్టి అంటే దేవుడు.

ఇప్పుడు
ప్రకృతిని ఫోటోల్లో చూస్తున్నాం.
అప్పుడు
వాళ్లు ప్రకృతిలోనే జీవించారు.

అందుకే
వాళ్ల జీవితం
సహజంగా ఉండేది…
ఆరోగ్యంగా ఉండేది.

సంబంధాలు, సంభాషణలు

చేతిలో మొబైల్ ఫోన్ లేదు.
కానీ
మనసు విప్పి మాట్లాడుకునే మనుషులు ఉన్నారు.

పోస్ట్ కార్డు మీద రాసిన నాలుగు వాక్యాలు
ఈరోజు గంటలకొద్దీ మాట్లాడే ఫోన్లకంటే
ఎక్కువ ప్రేమను పంచేవి.

ఎదురుగా కూర్చుని మాట్లాడేవారు.
కళ్ళల్లోకి చూసి నవ్వేవారు.
బాధను దాచుకోకుండా చెప్పేవారు.

ఇప్పుడు
మన దగ్గర ఫోన్లు ఉన్నాయి.
కానీ
మనుషుల మధ్య దూరం పెరిగింది.

వినోదం – మనుషులే సంబరాలు

టీవీలు లేవు.
ఓటిటి లేదు.
యూట్యూబ్ లేదు.

కానీ
వీధి నాటకాలు ఉన్నాయి.
బుర్రకథలు ఉన్నాయి.
హరికథలు ఉన్నాయి.

మనుషులే వినోదం.
మనుషులే సంబరాలు.

ఆరోగ్యం, జీవనశైలి

ఏసీలు లేవు.
కూలర్లు లేవు.

ఆరుబయట మంచం వేసుకుని
చల్లగాలిలో
జాబిల్లి వెలుగులో
హాయిగా నిద్రపోయిన తరం అది.

మినరల్ వాటర్ తెలియదు.
బావి నీళ్లు, చెరువు నీళ్లు తాగారు.
రాళ్లు తిన్నా అరిగించే జీర్ణశక్తి వాళ్లది.

పిజ్జాలు కాదు.
బర్గర్లు కాదు.
ప్యాకెట్ ఫుడ్ కాదు.

పేలాలు, పీచు మిఠాయిలు,
జొన్న రొట్టెలు, సజ్జ అన్నం.

జిమ్‌లకు వెళ్లలేదు.
కానీ
రోజంతా శ్రమించి
చెమట చిందించి
శరీరాన్ని బలంగా ఉంచుకున్నారు.

అందుకే
బీపీలు తక్కువ.
షుగర్లు తక్కువ.
హార్ట్ ఎటాక్లు అరుదు.
కార్పొరేట్ హాస్పిటల్స్ అవసరం లేదు.

తృప్తి అనే గొప్ప సంపద

వాళ్లకు
ఎక్కువ కావాలని లేదు.
ఉన్నదానితో
సంతృప్తిగా ఉండడం తెలుసు.

ఒక పూట కడుపు నిండా అన్నం.
ఒక జత బట్టలు.
ఒక రాత్రి నిద్ర.

ఇవే వాళ్లకు సంపద.

ఇప్పుడు
మన దగ్గర అన్నీ ఉన్నాయి.
కానీ
తృప్తి మాత్రం కనిపించడం లేదు.

పిల్లల పెంపకం, క్రమశిక్షణ

ఆరు ఏళ్లు వచ్చే వరకు
పిల్లల బాల్యం.

ఆ తర్వాత
పైసా ఫీజు లేని సర్కారు బడులు.

టీచర్ దండిస్తే
ఇంట్లో ప్రశ్నలు కాదు.
క్రమశిక్షణే
జీవితానికి పునాది.

అందుకే
ఆ తరం పిల్లలు
దృఢంగా ఎదిగారు.
బాధ్యతగా మారారు.

మౌనం, ఓర్పు

ఆ తరం
ప్రతి విషయానికీ స్పందించలేదు.
ప్రతి మాటకీ రియాక్ట్ కాలేదు.

కొన్ని మాటలు మింగేశారు.
కొన్ని బాధలు భరించారు.
కొన్ని సమాధానాలను
కాలానికి వదిలేశారు.

అందుకే
మనసు తేలికగా ఉండేది.

మరణాన్ని కూడా సహజంగా చూసిన తరం

వాళ్లు మరణాన్ని
భయపడలేదు.
జీవితంలో భాగంగా అంగీకరించారు.

అందుకే
ప్రతి రోజును
పూర్తిగా జీవించారు.

ఇప్పుడు
మరణాన్ని భయపడుతూ
జీవించడమే మర్చిపోతున్నాం.

Next 2 page👇
8,7000023
Education free India logo
Education free India

01, మే 2026 12:27

ఈ ఛానల్ లింక్ మీ స్నేహితులు షేర్ చేయండి👇 వారికి ఉపయోగ పడుతుంది అనుకుంటే

👉
9,920007
Education free India logo
Education free India

01, మే 2026 12:27

Free Spoken 9 Languages Books 👇 https://drive.google.com/drive/folders/1PUlGOoPxwcvWPw1eRUvCf3ktdcVL53Xw 👆లింక్ ఓపెన్ చేయండి అందులో Driver ఓపెన్ అవుతుంది అందులో 9 భాషల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి తెలుగులో నేర్చుకొనుటకు వీలుగా అందులో డైలీ ఒక pdf డౌన్లోడ్…
13,300000
Education free India logo
Education free India

01, మే 2026 12:27

చిన్న కథ – విలువ తెలిసిన రోజు

ఒక అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ఉండేది.
అందరూ ప్రతిరోజూ వాడేవారు.
కానీ అది ఎలా నడుస్తుందో,
దాని వెనుక ఖర్చు ఉందో
ఎవ్వరూ ఆలోచించలేదు.

ఒక రోజు లిఫ్ట్ ఆగిపోయింది.
అడిగితే వాచ్‌మన్ అన్నాడు —
“సర్వీస్ చార్జ్ ఇవ్వడం మానేశారు కాబట్టి
మెయింటెనెన్స్ చేయలేదు.”

అప్పుడే అందరికీ అర్థమైంది —
ప్రతిరోజూ ఉపయోగపడే దానిని నిలబెట్టాలంటే
అందరి చిన్న సహకారం తప్పనిసరి.

👉 ఈ గ్రూప్ కూడా అంతే.
👉 మీరు ప్రతిరోజూ చదువుతున్న న్యూస్ పేపర్స్ కూడా అంతే.

ఈ గ్రూప్‌లో మీకు ప్రతిరోజూ అందుతున్న న్యూస్ పేపర్స్
ఒక అలవాటు కాదు…
నిరంతరం కొనసాగుతున్న ఒక సేవ.

ఎలాంటి యాడ్స్ లేకుండా,
ఎలాంటి అంతరాయం లేకుండా,
సమయానికి సమాచారం అందుతోందంటే
దాని వెనుక సమయం, శ్రమ, ఖర్చు ఉన్నాయి.

ఇక్కడ ఒక విషయం నిజాయితీగా చెప్పాలి —
👉 ఇదే న్యూస్ పేపర్స్ కోసం
👉 వేరే గ్రూప్‌లలో
👉 నెలకి కొంత అమౌంట్ కట్టి
👉 చాలా మంది జాయిన్ అవుతున్నారు.

కానీ ఈ గ్రూప్‌లో మాత్రం
మీ అందరికీ పూర్తిగా ఉచితంగా
ఈ సేవను అందిస్తున్నాం.

ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా —
ప్రతిరోజూ ఉపయోగపడే ఈ సేవ
మీ చిన్న సహకారం వల్ల ఇంకా ముందుకు వెళ్లగలదు.

ఈ సేవను కొనసాగించాలంటే
మీ సహకారం చాలా కీలకం.

అందుకే గౌరవంగా ఒక మాట —
ఈ గ్రూప్ ద్వారా సేవ పొందుతున్న ప్రతి ఒక్కరూ
నెలకి ఒక్కసారి చిన్న సహాయం చేయాలని కోరుతున్నాం.

👉 ఇది బలవంతం కాదు
👉 కానీ ఇది ఈ సేవపై మీ విలువైన మద్దతు

మీ నమ్మకం మా బాధ్యత 💙
మీ సహకారం ఈ గ్రూప్ భవిష్యత్ 🙏
19,0000011
Education free India logo
Education free India

07, ఏప్రి 2026 06:17

Thankyou
Kloudiya Garu
💐💐💐💐🙏💐💐💐💐
13,000007
Education free India logo
Education free India

07, ఏప్రి 2026 06:17

ఇది ఒక పెయిడ్ చానెల్ ఇందులో 16586 మంది సభ్యులు ఒకసారి ఆలోచించండి
16586 X 50 =829300/- (99 వద్దు 50 గానే లెక్క చేయండి )ఒక ఇయర్ కి అంటే ఒక నెలకి 69108/- రూపాయలు కడుస్తున్నారు అతనికి
మరి ఉచిత సేవ అనగానే ఎందుకు అంత చిన్న చూపు
20,2000018

Showing 30 of 30 posts

రేటింగ్

లాగిన్ అవసరం

Frequently Asked Questions

Education free India టెలిగ్రామ్ ఛానల్ దేని గురించి?+

Education free India (@educationfreeindia) tgdio లో నెట్‌వర్కింగ్ వర్గంలో జాబితా చేయబడిన టెలిగ్రామ్ ఛానల్. ర్యాంకింగ్, రేటింగ్, రివ్యూలు మరియు ఇటీవలి పోస్ట్‌లు చూసి సబ్‌స్క్రైబ్ చేసే ముందు నిర్ణయించండి. ప్రస్తుతం tgdio లో సుమారు 7,020 సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

నేను Education free India (@educationfreeindia) ను టెలిగ్రామ్‌లో ఎలా జాయిన్ అవ్వాలి?+

tgdio లో ఛానల్ ప్రొఫైల్ తెరిచి, Join / Open in Telegram తో @educationfreeindia కు ఉచితంగా సబ్‌స్క్రైబ్ చేయండి.

Education free India మంచి నెట్‌వర్కింగ్ ఛానల్‌నా?+

tgdio లో జాయిన్ కావడానికి ముందు Education free India రేటింగ్, రివ్యూలు, ర్యాంకింగ్ మరియు పోస్ట్‌లు చూడండి. ప్రస్తుతం tgdio లో సుమారు 7,020 సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఇలాంటి నెట్‌వర్కింగ్ ఛానల్‌లతో పోల్చండి.

Education free India స్టాట్స్ మరియు పోస్ట్‌లు ఎక్కడ చూడాలి?+

tgdio లో @educationfreeindia పేజీ తెరవండి — సబ్‌స్క్రైబర్ స్టాట్స్, ర్యాంకింగ్, రేటింగ్ మరియు పోస్ట్‌లు. Stats లింక్‌తో గ్రోత్ చార్ట్ చూడండి.