Tirumala Tirupathi updates Telegram channel photo

Tirumala Tirupathi updates

@ttd_updatesPublic Channel

ttd updates only... Tirumala, Tirupathi Andhra Pradesh INDIA 🔰Youtube https://youtube.com/c/TTDUPDATES 🔰Twitter https://twitter.com/ttd_updates?s=09 🔰Instagram https://instagram.com/ttd_updates?utm_medium=copy_link

0

Last views

8k (7,964 subscribers)
సభ్యుడు
—
Rating
32
Total Posts
Oct 14, 2026, 9:52 PM
అప్‌డేట్ చేయబడింది
Apr 7, 2026
Created
Stats

మీరు తెలుగులో కంటెంట్‌ని చూస్తున్నారు. ఇతర భాషల్లోని కంటెంట్‌ని చూడటానికి సైట్ భాషను మార్చండి.

Channel Information

Channel Information
Channel NameTirumala Tirupathi updates
Username@ttd_updates
Categoryవైరల్ వీడియోలు
Languageతెలుగు
Countryభారతదేశం
సభ్యుడు7,964
Channel TypePublic Channel
Created7, ఏప్రి 2026
Last Updated14, అక్టో 2026 • 7 రోజుల క్రితం
StatusActive

ర్యాంకింగ్

ప్రపంచవ్యాప్త ర్యాంకింగ్
#221037-45
భాష ర్యాంకింగ్
#108-1
కేటగిరీ ర్యాంకింగ్
#14724-28

సబ్‌స్క్రైబర్ వృద్ధి

మొత్తం: 8.0K30 Days growth: -220.3%
09/1509/2009/2509/3010/0510/1010/14
సబ్‌స్క్రైబర్ వృద్ధి - 30 Days
DateSubscribers
15:09:20267,986
16:09:20267,986
17:09:20267,986
18:09:20267,986
19:09:20267,986
20:09:20267,986
21:09:20267,986
22:09:20267,986
23:09:20267,986
24:09:20267,986
25:09:20267,986
26:09:20267,986
27:09:20267,986
28:09:20267,986
29:09:20267,986
30:09:20267,986
01:10:20267,986
02:10:20267,986
03:10:20267,986
04:10:20267,986
05:10:20267,986
06:10:20267,986
07:10:20267,986
08:10:20267,986
09:10:20267,986
10:10:20267,986
11:10:20267,986
12:10:20267,986
13:10:20267,986
14:10:20267,964
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Weekly
DateSubscribers
Week of 06:04:20267,753
Week of 13:04:20267,753
Week of 20:04:20267,753
Week of 27:04:20267,763
Week of 04:05:20267,763
Week of 11:05:20267,793
Week of 18:05:20267,793
Week of 25:05:20267,793
Week of 01:06:20267,885
Week of 08:06:20267,885
Week of 15:06:20267,885
Week of 22:06:20267,885
Week of 29:06:20267,950
Week of 06:07:20267,950
Week of 13:07:20267,950
Week of 20:07:20268,045
Week of 27:07:20268,045
Week of 03:08:20267,998
Week of 10:08:20267,998
Week of 17:08:20267,984
Week of 24:08:20267,992
Week of 31:08:20267,992
Week of 07:09:20267,986
Week of 14:09:20267,986
Week of 21:09:20267,986
Week of 28:09:20267,986
Week of 05:10:20267,986
Week of 12:10:20267,964
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Monthly
DateSubscribers
April 20267,763
May 20267,793
June 20267,885
July 20268,045
August 20267,992
September 20267,986
October 20267,964
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Yearly
DateSubscribers
20267,964

ఇటీవలి పోస్ట్‌లు

Tirumala Tirupathi updates logo
Tirumala Tirupathi updates

08, సెప్టెం 2026 04:41

pinned «*బిగ్ బ్రేకింగ్ న్యూస్:-* జూలై నెల దర్శన కోటా విడుదల వివరాలు తిరుమల, 2026 ఏప్రిల్ 12: 2026 జూలై నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ…»
0000
Tirumala Tirupathi updates logo
Tirumala Tirupathi updates

14, ఆగ 2026 14:43

🚨 టీటీడీ నవంబర్ 2026 బుకింగ్ షెడ్యూల్ 🙏

నవంబర్ 2026 నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి మరియు ఇతర సేవల ఆన్‌లైన్ బుకింగ్ తేదీలను టీటీడీ ప్రకటించింది.

🔴 18–20.08.2026 — ఆర్జిత సేవల Electronic DIP
🕙 ప్రారంభం: ఆగస్టు 18 ఉదయం 10 గంటలకు
🕙 ముగింపు: ఆగస్టు 20 ఉదయం 10 గంటలకు

🔴 21.08.2026 — ఆర్జిత సేవల టికెట్లు
🕙 ఉదయం 10 గంటలకు
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ.

🌸 21.08.2026 — పుష్పయాగం టికెట్లు
🕙 ఉదయం 10 గంటలకు
🌸 పుష్పయాగం 16.11.2026న నిర్వహించనున్నారు.

🔴 21.08.2026 — ఆన్‌లైన్ సేవలు
🕒 మధ్యాహ్నం 3 గంటలకు
వర్చువల్ పాల్గొనడం మరియు సంబంధిత దర్శన కోటా.

🔴 24.08.2026 — అంగప్రదక్షిణం
🕙 ఉదయం 10 గంటలకు

🔴 24.08.2026 — వయోవృద్ధులు / దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా
🕒 మధ్యాహ్నం 3 గంటలకు

🔴 25.08.2026 — రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం
🕙 ఉదయం 10 గంటలకు

🏨 25.08.2026 — తిరుమల & తిరుపతి వసతి
🕒 మధ్యాహ్నం 3 గంటలకు

🙏 25.08.2026 — తిరుచానూరు దర్శనం
🕙 ఉదయం 10 గంటలకు
సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన రూ.200 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు.

🔴 26.08.2026 — TTD స్థానిక ఆలయాల సేవలు
🕙 ఉదయం 10 గంటలకు

🔥 26.08.2026 — శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం
🕙 ఉదయం 10 గంటలకు
సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన టికెట్లు.

⚠️ ముఖ్య గమనిక: భక్తులు టికెట్లు మరియు సేవలను అధికారిక TTD వెబ్‌సైట్ / యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. నకిలీ వెబ్‌సైట్లు, WhatsApp లింకులు, సోషల్ మీడియా అకౌంట్లను నమ్మవద్దు.

🙏 ఈ సమాచారాన్ని భక్తులతో షేర్ చేయండి.


Follow the TTD Updates – Tirumala Latest Alerts channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va9CVDr9Gv7Z5qTJzc1p


#TTD #Tirumala #Tirupati #TTDNews
4,440007
Tirumala Tirupathi updates logo
Tirumala Tirupathi updates

23, జులై 2026 19:34

ఓం నమో వేంకటేశాయ

సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతి సాధారణ శ్రీవారి సేవ, నవనీత సేవ మరియు పారకామణి సేవల ఆన్‌లైన్ కోటా 27.07.2026 ఉదయం 11 గంటలకు విడుదల చేయబడుతుంది.

రిపోర్టింగ్ రోజులు:

తిరుపతి మరియు తిరుమల - రెండింటిలోనూ, సాధారణ సేవకులు తమ సేవా బుకింగ్ తేదీ నాడే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

గమనిక: 08-09-2026 నుండి 13-09-2026 వరకు ఉన్న స్లాట్ కేవలం ఆరు (6) రోజులకు మాత్రమే ఉంటుంది.

తిరుమల బ్రహ్మోత్సవాల స్లాట్లు రెండు విడతలుగా ఉంటాయి; ఇవి జూలై 27న ఉదయం 10 గంటలకు విడుదల చేయబడతాయి.

ప్రతి విడత 10 రోజుల పాటు ఉంటుంది: సెప్టెంబర్ 14 నుండి 23 వరకు మరియు సెప్టెంబర్ 15 నుండి 24 వరకు.

బ్రహ్మోత్సవాల స్లాట్లకు వయోపరిమితి: 18 నుండి 50 ఏళ్ల మధ్య మాత్రమే.

పారకామణి సేవకులు తిరుమలలో తమ సేవా బుకింగ్ తేదీకి ఒక రోజు ముందు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

గమనిక:

సేవకుల కోసం ప్రొఫైల్ సృష్టించే (Profile creation) సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

గమనిక:

సెప్టెంబర్ 18 నుండి 3 రోజుల స్లాట్‌ను బుక్ చేసుకున్న పారకామణి సేవకులకు, 19.09.2026న గరుడ సేవ ఉన్నందున, సెప్టెంబర్ 20న మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది.

దయచేసి సహకరించగలరు.
--------------------------------------
ఓం నమో వేంకటేశాయ

హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, బెంగళూరు మరియు వంటిమిట్టలోని స్థానిక శ్రీవారి ఆలయాలకు సంబంధించి, సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన 'జనరల్ శ్రీవారి సేవ' ఆన్‌లైన్ కోటా 27.07.2026న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబడుతుంది.

గమనిక:

పైన పేర్కొన్న ఆలయాల పరిధిలోని స్థానికులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి.

TTD ద్వారా ఎటువంటి వసతి లేదా రవాణా సౌకర్యం కల్పించబడదు.

రిపోర్టింగ్ రోజులు:

జనరల్ శ్రీవారి సేవకులు తమ సేవ బుకింగ్ తేదీన, సంబంధిత ఆలయ ప్రాంగణంలో ఉన్న రిపోర్టింగ్ ఇన్‌ఛార్జ్‌ల వద్ద తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి.
5,320005
Tirumala Tirupathi updates logo
Tirumala Tirupathi updates

21, జులై 2026 14:04

Photo1/2
తిరుమల 2026 అక్టోబర్ దర్శన టికెట్ల విడుదల వివరాలు

₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan)
తేదీ: జూలై 24
సమయం: ఉదయం 10:00 గంటలకు

తిరుమల & తిరుపతి వసతి (Accommodation) కోటా విడుదల
తేదీ: జూలై 24
సమయం: మధ్యాహ్నం 3:00 గంటలకు


@ttd_updates
3,160002
Tirumala Tirupathi updates logo
Tirumala Tirupathi updates

21, జులై 2026 06:48

SSD Tokens: Quota Completed.
Srivari Mettu Divya Darshan Tokens: Quota Completed.
3,000000
Tirumala Tirupathi updates logo
Tirumala Tirupathi updates

21, జులై 2026 06:38

Photo1/2
🚨 Last Chance for August Darshan Tickets! 🙏

శ్రీవారి దర్శనం కోసం ఇంకా టికెట్ బుక్ చేసుకోలేదా?

ఇదే మీ చివరి అవకాశం!

🔥 Sri Srinivasa Divyanugraha Visesha Homam – Alipiri
📅 Booking Opens: 25 July 2026 | ⏰ 10:00 AM
🎟️ Includes: అదే రోజు 3:00 PM Special Entry Darshan
👥 Fee: ₹1,600 (2 Persons)

⚠️ టికెట్లు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. బుకింగ్ ప్రారంభమైన వెంటనే మీ టికెట్‌ను రిజర్వ్ చేసుకోండి.

📲 మరిన్ని తిరుమల అప్‌డేట్స్ కోసం @ttd_updates ను ఫాలో అవ్వండి.


Follow the TTD Updates – Tirumala Latest Alerts channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va9CVDr9Gv7Z5qTJzc1p

🙏 గోవింద... గోవింద!
3,5900010
Tirumala Tirupathi updates logo
Tirumala Tirupathi updates

21, మే 2026 20:59

Photo
On the auspicious occasion of Vaikunta Ekadasi at Tirumala, the Swarna Ratham procession will take place, commemorating a sacred moment in the yearly celebrations.
10,3000014
Tirumala Tirupathi updates logo
Tirumala Tirupathi updates

21, మే 2026 20:59

Photo
Help us rebuild the Dhvajastambam and install new idols of Vinayaka & Garudalwar at Sri Lakshmi Kotha Venkataramana Swamy Temple, near Kamalapadu. Your support is precious. 🙏

*Every rupees counts..Come forward and contribute.. 🙏♥️

#templerenovation
8,440003
Tirumala Tirupathi updates logo
Tirumala Tirupathi updates

21, మే 2026 20:59

Tirumala Vaikunta Ekadashi – TTD Key Decisions

🔸 Vaikunta Dwara Darshan for 10 days from Dec 30
🔸 As per CM Chandrababu’s directions, priority for common devotees
🔸 Out of 182 hours, 164 hours reserved for general devotees
🔸 First 3 days: ₹300 & SRIVANI darshan cancelled

🔸 From Jan 2–8:
 • 15,000 ₹300 tickets/day
 • 1,000 SRIVANI tickets/day (regular quota)

🔸 First 3 days tickets via e-dip
🔸 Registration: Nov 27 – Dec 1
🔸 Dip results: Dec 2

🔸 Tokens via TTD Website, App & WhatsApp – fully transparent
🔸 Jan 6–8: 5,000 tokens/day for Tirumala–Tirupati locals
🔸 Online bookings allotted on first-come-first-served basis
🔸 All privilege darshans cancelled for 10 days except protocol VIPs🔸 From Jan 2–8:
 • 15,000 ₹300 tickets/day
 • 1,000 SRIVANI tickets/day (regular quota)

🔸 First 3 days tickets via e-dip
🔸 Registration: Nov 27 – Dec 1
🔸 Dip results: Dec 2

🔸 Tokens via TTD Website, App & WhatsApp – fully transparent
🔸 Jan 6–8: 5,000 tokens/day for Tirumala–Tirupati locals
🔸 Online bookings allotted on first-come-first-served basis
🔸 All privilege darshans cancelled for 10 days except protocol VIPs

🔸 From Jan 2–8:
 • 15,000 ₹300 tickets/day
 • 1,000 SRIVANI tickets/day (regular quota)

🔸 First 3 days tickets via e-dip
🔸 Registration: Nov 27 – Dec 1
🔸 Dip results: Dec 2

🔸 Tokens via TTD Website, App & WhatsApp – fully transparent
🔸 Jan 6–8: 5,000 tokens/day for Tirumala–Tirupati locals
🔸 Online bookings allotted on first-come-first-served basis
🔸 All privilege darshans cancelled for 10 days except protocol VIPs
🔸 Tokens via TTD Website, App & WhatsApp – fully transparent
🔸 Jan 6–8: 5,000 tokens/day for Tirumala–Tirupati locals
🔸 Online bookings allotted on first-come-first-served basis
🔸 All privilege darshans cancelled for 10 days except protocol VIPs
6,6700017
Tirumala Tirupathi updates logo
Tirumala Tirupathi updates

01, మే 2026 22:59

🔔 తిరుమల డైలీ అప్‌డేట్స్ కోసం జాయిన్ అవ్వండి!

📢 తిరుమలలో జరిగే రోజువారీ అప్‌డేట్స్ మరియు దర్శనం అప్‌డేట్స్ ఇప్పుడు మన WhatsApp ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి.

👉 వెంటనే జాయిన్ అవ్వండి:
https://whatsapp.com/channel/0029Va9CVDr9Gv7Z5qTJzc1p

🙏 TTD Updates – తిరుమల తాజా సమాచారం

📤 మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి.
8,660008
Tirumala Tirupathi updates logo
Tirumala Tirupathi updates

12, ఏప్రి 2026 14:15

బిగ్ బ్రేకింగ్ న్యూస్:-

జూలై నెల దర్శన కోటా విడుదల వివరాలు

తిరుమల, 2026 ఏప్రిల్ 12: 2026 జూలై నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.

వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

శ్రీవాణి దర్శన కోటా విడుదల

శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డిన‌ది.

ttdevasthanams.ap.gov.in

Tirumala Tirupati Devasthanams(Official Booking Portal)

11,1000015
Tirumala Tirupathi updates logo
Tirumala Tirupathi updates

16, మార్చి 2026 20:11

DETAILS OF RELEASE OF JUNE DARSHAN QUOTA _ జూన్ నెల దర్శన కోటా విడుదల వివరాలు
by TTD News • Featured, Featured Posts, Press Releases, Top Stories
Tirumala, 16 March 2026: The quota details for various darshans and accommodation for June 2026 to be released by Tirumala Tirupati Devasthanams are as follows.
The tickets for Srivari Arjita Sevas (Suprabhatam, Thomala, Archana and Ashtadala Pada Padmaradhana) will be released online at 10 AM on March 18.
Devotees can register online for the electronic dip for these seva tickets till 10 AM on March 20.
Those who are allotted tickets in the electronic dip should make the payment between March 20 and March 22 before 12 noon, after which the tickets will be confirmed.
Arjita Seva Tickets Release on March 21
The tickets for Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam, Sahasra Deepalankara Seva and Jyeshtabhishekam will be released online at 10 AM on March 21.
Release of Virtual Seva Quota
The quota for Virtual Sevas and their darshan slots will be released online at 3 PM on March 21.
Angapradakshinam Tokens Release on March 23
The Angapradakshinam tokens will be released online at 10 AM on March 23.
Srivani Trust Darshan Quota
The quota for Srivani Trust darshan tickets will be released online at 11 AM on March 23.
Darshan Quota for Senior Citizens and Differently-Abled
The quota of free special darshan tokens for senior citizens, differently-abled persons and devotees with chronic illnesses will be released online at 3 PM on March 23.
Special Entry Darshan Tickets on March 24
The Special Entry Darshan tickets will be released online at 10 AM on March 24.
Release of Accommodation Quota
The accommodation quota for Tirumala and Tirupati will be released online at 3 PM on March 24.
Devotees are requested to book Srivari Arjita Sevas and darshan tickets through the official website:
https://ttdevasthanams.ap.gov.in

ttdevasthanams.ap.gov.in

Tirumala Tirupati Devasthanams(Official Booking Portal)

10,9000023
Tirumala Tirupathi updates logo
Tirumala Tirupathi updates

17, ఫిబ్ర 2026 09:51

మే నెల దర్శన కోటా విడుదల వివరాలు
తిరుమల, 2026 ఫిబ్రవరి 16: 2026 మే నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
ఈ టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.
వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల
అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
శ్రీవాణి దర్శన కోటా విడుదల
శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…
తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
27న శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటా విడుదల 
ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

ttdevasthanams.ap.gov.in

Tirumala Tirupati Devasthanams(Official Booking Portal)

10,1000011

Showing 30 of 32 posts

రేటింగ్

లాగిన్ అవసరం

Frequently Asked Questions

Tirumala Tirupathi updates టెలిగ్రామ్ ఛానల్ దేని గురించి?+

Tirumala Tirupathi updates (@ttd_updates) tgdio లో వైరల్ వీడియోలు వర్గంలో జాబితా చేయబడిన టెలిగ్రామ్ ఛానల్. ర్యాంకింగ్, రేటింగ్, రివ్యూలు మరియు ఇటీవలి పోస్ట్‌లు చూసి సబ్‌స్క్రైబ్ చేసే ముందు నిర్ణయించండి. ప్రస్తుతం tgdio లో సుమారు 7,964 సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

నేను Tirumala Tirupathi updates (@ttd_updates) ను టెలిగ్రామ్‌లో ఎలా జాయిన్ అవ్వాలి?+

tgdio లో ఛానల్ ప్రొఫైల్ తెరిచి, Join / Open in Telegram తో @ttd_updates కు ఉచితంగా సబ్‌స్క్రైబ్ చేయండి.

Tirumala Tirupathi updates మంచి వైరల్ వీడియోలు ఛానల్‌నా?+

tgdio లో జాయిన్ కావడానికి ముందు Tirumala Tirupathi updates రేటింగ్, రివ్యూలు, ర్యాంకింగ్ మరియు పోస్ట్‌లు చూడండి. ప్రస్తుతం tgdio లో సుమారు 7,964 సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఇలాంటి వైరల్ వీడియోలు ఛానల్‌లతో పోల్చండి.

Tirumala Tirupathi updates స్టాట్స్ మరియు పోస్ట్‌లు ఎక్కడ చూడాలి?+

tgdio లో @ttd_updates పేజీ తెరవండి — సబ్‌స్క్రైబర్ స్టాట్స్, ర్యాంకింగ్, రేటింగ్ మరియు పోస్ట్‌లు. Stats లింక్‌తో గ్రోత్ చార్ట్ చూడండి.