AP GOVT INFORMATION | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర సమాచారం Telegram channel photo

AP GOVT INFORMATION | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర సమాచారం

@ap_govt_informationPublic Channel

Admin: Shivaram Mallavarapu, BBA LLB This is the channel giving updates of instant government schemes information and official news of various government departments and political updates.

176

Last views

3.2k (3,184 subscribers)
సభ్యుడు
—
Rating
68
Total Posts
Oct 15, 2026, 10:11 PM
అప్‌డేట్ చేయబడింది
Apr 12, 2026
Created
Stats

మీరు తెలుగులో కంటెంట్‌ని చూస్తున్నారు. ఇతర భాషల్లోని కంటెంట్‌ని చూడటానికి సైట్ భాషను మార్చండి.

Channel Information

Channel Information
Channel NameAP GOVT INFORMATION | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర సమాచారం
Username@ap_govt_information
Categoryప్రభుత్వ పరీక్షలు
Languageతెలుగు
Countryభారతదేశం
సభ్యుడు3,184
Channel TypePublic Channel
Created12, ఏప్రి 2026
Last Updated15, అక్టో 2026 • 6 రోజుల క్రితం
StatusActive

ర్యాంకింగ్

ప్రపంచవ్యాప్త ర్యాంకింగ్
#305901-693
భాష ర్యాంకింగ్
#160మార్పు లేదు
కేటగిరీ ర్యాంకింగ్
#1126-3

సబ్‌స్క్రైబర్ వృద్ధి

మొత్తం: 3.2K30 Days growth: -411.3%
09/1609/2109/2610/0110/0610/1110/15
సబ్‌స్క్రైబర్ వృద్ధి - 30 Days
DateSubscribers
16:09:20263,225
17:09:20263,225
18:09:20263,218
19:09:20263,218
20:09:20263,218
21:09:20263,218
22:09:20263,218
23:09:20263,218
24:09:20263,218
25:09:20263,218
26:09:20263,218
27:09:20263,218
28:09:20263,218
29:09:20263,218
30:09:20263,218
01:10:20263,218
02:10:20263,218
03:10:20263,218
04:10:20263,218
05:10:20263,218
06:10:20263,218
07:10:20263,218
08:10:20263,218
09:10:20263,218
10:10:20263,218
11:10:20263,218
12:10:20263,218
13:10:20263,218
14:10:20263,218
15:10:20263,184
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Weekly
DateSubscribers
Week of 06:04:20263,330
Week of 13:04:20263,327
Week of 20:04:20263,327
Week of 27:04:20263,316
Week of 04:05:20263,316
Week of 11:05:20263,316
Week of 18:05:20263,343
Week of 25:05:20263,343
Week of 01:06:20263,343
Week of 08:06:20263,343
Week of 15:06:20263,343
Week of 22:06:20263,343
Week of 29:06:20263,290
Week of 06:07:20263,290
Week of 13:07:20263,290
Week of 20:07:20263,290
Week of 27:07:20263,290
Week of 03:08:20263,290
Week of 10:08:20263,250
Week of 17:08:20263,242
Week of 24:08:20263,228
Week of 31:08:20263,228
Week of 07:09:20263,225
Week of 14:09:20263,218
Week of 21:09:20263,218
Week of 28:09:20263,218
Week of 05:10:20263,218
Week of 12:10:20263,184
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Monthly
DateSubscribers
April 20263,327
May 20263,343
June 20263,343
July 20263,290
August 20263,228
September 20263,218
October 20263,184
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Yearly
DateSubscribers
20263,184

Top 10 posts

Most viewed posts from this channel

By views
  1. #1Post #20861.6K
  2. #228 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్‌ విడుదల చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ1.6K
  3. #3అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం1.5K
  4. #4ఈస్టర్ శుభాకాంక్షలు💐💐1.5K
  5. #5ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం1.4K
  6. #6జాతీయ బీసీ కమిషన్ ఛైర్పర్సన్ గా సాధ్వీ నిరంజన్ జ్యోతి1.4K
  7. #7కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు1.4K
  8. #8ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం1.3K
  9. #9ఏడుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ1.3K
  10. #10రాజ్యసభలో ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లు1.3K

ఇటీవలి పోస్ట్‌లు

Photo1/2
MPTC/ZPTC ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు స్థానిక సెలవు

ఏపీలో 03 నవంబర్ 2026న జరగనున్న MPTC/ZPTC ఎన్నికల నేపథ్యంలో, ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా స్థానిక సెలవు ప్రకటించడానికి జిల్లా కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
176002
Photo1/2
MPTC/ZPTC ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రాంతాల్లో 48 గంటల పాటు మద్యం దుకాణాల మూసివేత

ఏపీలో 03 నవంబర్ 2026న జరగనున్న MPTC/ZPTC ఎన్నికల నేపథ్యంలో, పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
241000
రేపు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

▪️అల్లూరి, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల..
నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు వర్ష సూచన.
▪️అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం - ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.
247000
ద్రోణి ప్రభావంతో ఏపీలో నేడు పలు జిల్లాల్లో వర్షాలు

పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్
398000
Photo1/2
కోర్టు కేసులో ఉన్న 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలలో ఈనెల 24 న వార్డుల వారీగా ఫోటో ఓటర్ జాబితాలు ముద్రించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు జారీ చేశారు.
440001
Photo1/2
మున్సిపాలిటీ భవన యజమానులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

▪️ఆక్యుపెన్సీ జారీ, మార్ట్ గేజ్ విడుదల ప్రక్రియ మరింత సులభతరం.

ఏపీ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
భవన నిర్మాణం పూర్తయిన తర్వాత పొందాల్సిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (Occupancy Certificate – OC) జారీ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, భవన నిర్మాణ అనుమతి సమయంలో తనఖా పెట్టిన ఆస్తి విడుదల ప్రక్రియను ఆన్‌లైన్‌లో నిర్వహించేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
595002
ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. నేడు సాయంత్రంలోగా సరెండర్ లీవ్ నగదు జమ

ఏపీ పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం లోగా పోలీస్ ఉద్యోగస్థుల ఖాతాల్లో సరెండర్ లీవ్‌లకు సంబంధించిన నగదు జమ అవుతుందని వెల్లడించింది.
557001
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే

ఏపీ స్థానిక సంస్థల (పట్టణ, గ్రామీణ) రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణ కోసం విజయవాడలోని ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఈ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఫిర్యాదులు, సమస్యల కోసం (0866) 2490023, 2490024, 2490025, 2490026 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొంది. అలాగే ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు పంపేందుకు [email protected], [email protected] ఐడీలను సంప్రదించాలని ఈసీ తెలిపింది. అదనపు సమాచారం కోసం sec.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.
569001
సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసు సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు కీలక తీర్పు

▪️సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం.
▪️4 వారాల్లో పరిహారం చెల్లించాలన్న హైకోర్టు.
▪️సీబీఐ వెంటనే దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు.
▪️సాయికృష్ణ కేసును సీబీఐకు ఇవ్వాలని తల్లి విజయలక్ష్మి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈమేరకు ఉత్తర్వులు జారీ.
540001
ఏపీలో స్థానిక ఎన్నికలకు నేటినుంచి నామినేషన్లు

▪️మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ల స్వీకరణ.
▪️19న పరిశీలన, ఉపసంహరణకు 21 వరకు గడువు.
567000
నేడు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

▪️సాయంత్రం 4:30 గంటలకు కొండ మీదకు రానున్న చంద్రబాబు.
▪️ఇవాళ అన్నీ క్యూలైన్లను ఉచిత దర్శనం క్యూలైన్లుగా మార్చిన అధికారులు.
594000
17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితాల ప్రత్యేక సవరణకు ఈసీ నిర్ణయం

▪️వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనూ అమలు.
▪️2027 జనవరి 1 అర్హత తేదీగా నిర్ణయం.
▪️యువత, తొలిసారి ఓటు హక్కు పొందేవారి నమోదుతో పాటు ఓటరు జాబితాలో తప్పుల సవరణకు ఎలక్షన్ కమిషన్ చర్యలు.
528002
జంతర్‌ మంతర్‌ నిరసన స్థలంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

▪️జంతర్‌ మంతర్‌ను నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించడంపై పిటిషన్‌.
▪️కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.
▪️సుప్రీంకోర్టు మౌఖిక వ్యాఖ్యల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నారా? అని కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం.
▪️స్వతంత్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.
▪️గతంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశాన్ని పరిశీలించి సమగ్ర నివేదిక ఇచ్చిందని వెల్లడి.
614000
నేడు విజయవాడలో 'సరస్ మేళా'ను ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

▪️మధ్యాహ్నం స్వయం సహాయక సంఘాల మహిళలతో విందు.
▪️ఢిల్లీ-NCR వెలుపల తొలిసారిగా సరస్ మేళా
పున్నమి ఘాట్ దగ్గర 650కి పైగా స్టాళ్లతో భారీ ఏర్పాట్లు.
▪️హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.
▪️హాజరుకానున్న గవర్నర్ నజీర్, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్.
696001
ఆర్కియాలజీ డిగ్రీ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

▪️సెప్టెంబరు 3నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్కియాలజీ (బీఆర్క్) కోర్సు ప్రవేశాలకు ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 3 నుంచి 8 తేదీలలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఉంటుంది. సెప్టెంబర్ 4 - 9 మధ్య ఆన్లైన్ సర్టిఫికేట్ల పరిశీలన, 15న తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 19 - 21 మధ్య వెబ్ ఆప్షన్ల నమోదు, 24న సీట్ల కేటాయింపు జరగనుంది. 25 నుంచి 28 మధ్య ప్రవేశాల ప్రక్రియ చేపడతారు. 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నతవిద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు.
605000
నాలుగు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం

నాలుగు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల (సీజేల) పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సూచించింది.
▪️ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కె. అగర్వాల్ ను రాజస్థాన్ హైకోర్టు సీజేగా నియామకం.
▪️గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ అల్పేష్ యశ్వంత్ కోర్జేని మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా నియామకం.
▪️రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుష్పేంద్ర సింగ్ భాటిని జమ్మూకశ్మీర్ లద్దాక్ హైకోర్టు సీజేగా నియామకం.
▪️ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణరామ్ మహాపాత్రను ఛత్తీస్ గఢ్ హైకోర్టుకు సీజేలుగా నియమించాలని సిఫార్సు చేసింది.
697000
నేడు ప.గో.జిల్లా మొగల్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన

▪️నరసాపురంలో లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ.
▪️పెన్షన్‌ లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి.
▪️మొగల్తూరు ప్రజావేదిక సభలో ప్రసంగించనున్న చంద్రబాబు.
664000
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

▪️వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం.
▪️కృష్ణానీటికి జలహారతి, పైలాన్ ఆవిష్కరించనున్న సీఎం.
▪️నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేయనున్న చంద్రబాబు.
▪️అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.
804000
ఎంబీబీఎస్, BDS కోర్సుల ఫీజులు పెంచిన ఏపీ ప్రభుత్వం

▪️MBBS, BDS ఫీజులు 10 శాతం పెంచిన ఏపీ సర్కార్.
▪️మెడికల్ పీజీ కోర్సుల ఫీజు 15 శాతం పెంచిన ప్రభుత్వం.
833000

Showing 30 of 68 posts

రేటింగ్

లాగిన్ అవసరం

Frequently Asked Questions

AP GOVT INFORMATION | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర సమాచారం టెలిగ్రామ్ ఛానల్ దేని గురించి?+

AP GOVT INFORMATION | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర సమాచారం (@ap_govt_information) tgdio లో ప్రభుత్వ పరీక్షలు వర్గంలో జాబితా చేయబడిన టెలిగ్రామ్ ఛానల్. ర్యాంకింగ్, రేటింగ్, రివ్యూలు మరియు ఇటీవలి పోస్ట్‌లు చూసి సబ్‌స్క్రైబ్ చేసే ముందు నిర్ణయించండి. ప్రస్తుతం tgdio లో సుమారు 3,184 సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

నేను AP GOVT INFORMATION | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర సమాచారం (@ap_govt_information) ను టెలిగ్రామ్‌లో ఎలా జాయిన్ అవ్వాలి?+

tgdio లో ఛానల్ ప్రొఫైల్ తెరిచి, Join / Open in Telegram తో @ap_govt_information కు ఉచితంగా సబ్‌స్క్రైబ్ చేయండి.

AP GOVT INFORMATION | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర సమాచారం మంచి ప్రభుత్వ పరీక్షలు ఛానల్‌నా?+

tgdio లో జాయిన్ కావడానికి ముందు AP GOVT INFORMATION | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర సమాచారం రేటింగ్, రివ్యూలు, ర్యాంకింగ్ మరియు పోస్ట్‌లు చూడండి. ప్రస్తుతం tgdio లో సుమారు 3,184 సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వ పరీక్షలు ఛానల్‌లతో పోల్చండి.

AP GOVT INFORMATION | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర సమాచారం స్టాట్స్ మరియు పోస్ట్‌లు ఎక్కడ చూడాలి?+

tgdio లో @ap_govt_information పేజీ తెరవండి — సబ్‌స్క్రైబర్ స్టాట్స్, ర్యాంకింగ్, రేటింగ్ మరియు పోస్ట్‌లు. Stats లింక్‌తో గ్రోత్ చార్ట్ చూడండి.